Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 9 కోచ్ లు!
రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియడం లేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Big-shock-for-Hyderabad-metro-commuters-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/train-12.jpg)