మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!
మోటోరోలా కంపెనీ తన లైనప్లో ఉన్న మోటో జీ75 5జీ స్మార్ట్ఫోన్ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీని ధర భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.27,000గా నిర్ణయించబడింది.