5G Smart Phone: అఫర్ అంటే ఇది గురూ..! ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ
Realme 14x 5G ఫోన్ ₹15,000 ధరతో డిసెంబర్ 18న భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, IP69 రేటింగ్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో బడ్జెట్-ఫ్రెండ్లీ 5G ఫోన్ గా అందుబాటులో ఉంది.