AP: రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్!
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కుర్లపల్లి గ్రామంలో రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్ట వేడుకలో భాగంగా ప్రజలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ ఆహారం తిన్న 200 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. బాధితులు చికిత్స పొందుతున్నారు.