Dilsukhnagar Bomb Blast : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. నేడే తెలంగాణ హైకోర్టు తీర్పు!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.