Apple Event :ఈరోజే ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్...ఐఫోన్ 15 సీరీస్ వచ్చేస్తోంది
మొబైల్ ఫోన్లలో రారాజు అయిన ఆపిల్ ఐఫోన్ కొత్త సీరీస్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చేస్తోంది. వండర్ లస్ట్ పేరుతో అమెరికాలో ఆపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. దీంట్లో ఐఫోన్ 15 సీరీస్ తో పాటూ వాచ్ అల్ట్రా మోడల్స్ ను లాంచ్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/15pro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/apple1-jpg.webp)