Kerala: బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!
పద్నాలుగేళ్ల బాలికపై ఎనభై ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన 2021 కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతను 20 ఏళ్లపాటు జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది న్యాయస్థానం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/child-rape-sexual-assault-rape-victim-shut-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-38-1-jpg.webp)