Trains Cancelled : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 14 రైళ్లు రద్దు!
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 17 నుంచి జూన్ 4 వరకు వివిధ రోజుల్లో పలు ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
/rtv/media/media_library/vi/HjipnOp10YY/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-88-3.jpg)