12A Railway Colony: అక్కడ వరుస హత్యలు.. ఉత్కంఠగా '12Aరైల్వే కాలనీ' ట్రైలర్!
అల్లరి నరేష్ '12Aరైల్వే కాలనీ' ట్రైలర్ విడుదలైంది. ఫుల్ సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక.. సైకలాజికల్ హారర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/11/19/12a-railway-colony-2025-11-19-06-53-34.jpg)
/rtv/media/media_files/2025/11/11/12a-railway-colony-trailer-2025-11-11-17-36-03.jpg)
/rtv/media/media_files/2025/03/19/o6X55N2XqSG0XMC7IeAR.jpg)