Ap 10th Exam Paper Leak: ఏపీలో 10th పేపర్ లీక్.. డీఈవోకు బెదిరింపులు!
కడప జిల్లాలోని వల్లూరుస్కూల్లో 10th గణితం పేపర్‌లీక్ వ్యవహారంలో DEO ముగ్గురని సస్పెండ్ చేశారు. దీంతో డీఈఓను కొందరు బెదిరించినట్లు తెలుస్తోంది. కేసునమోదు చేయడం, విచారణ వాటిపై తాము రాజకీయంగా చూసుకుంటామని విద్యాశాఖ సైలెంట్ అవ్వాలని హెచ్చరించినట్లు తెలిసింది.