YS Sharmila : నేడు వైఎస్ షర్మిల నామినేషన్ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు!
పీసీపీ చీఫ్ షర్మిలా రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ముందుగా ఆమె ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తండ్రి వైఎస్సాఆర్ సమాధి వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/YS-Jagan-Sharmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sharmila-jpg.webp)