Paris Olympics 2024: ఫైనల్లో వినేశ్ స్థానంలో క్యూబా క్రీడాకారిణి
రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు పడడంతో ఫైనల్లో ఆమె స్థానంలో క్యూబా క్రీడాకారిణి గుజ్మన్ లోపేజ్ పోటీ పడనుంది. సెమీస్‌లో లోపేజ్‌ను చిత్తు చేసింది వినేశ్ ఫొగాట్. అదనపు బరువు కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/vinesh-phogat.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Guzman.jpg)