Vithika : నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు, నటుడిగా ఎన్నడూ ఫెయిల్ అవలేదు.. వితిక ఎమోషనల్ కామెంట్స్!
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'నింద' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వితిక ఎమోషనల్ కామెంట్స్ చేసింది.' వరుణ్ నటుడిగా ఎన్నడూ ఫెయిల్ అవలేదు. అతడు ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు' అని చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T084507.265.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-67.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-07T132517.131-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/varun-jpg.webp)