Nizamabad: మద్యం దుకాణాలపై పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన!Published on March 24, 2024 5:28 pm by V. J. Reddyనిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోలీ సందర్భంగా ఈరోజు సాయంత్రం6 గంటల నుండి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు కల్లు, వైన్స్, బార్లు మూసి వేయాలని నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ.