Benefits of Avoiding Chocolate: చాక్లెట్ ప్లేస్‌లో మీరు పండ్లను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్‌బెర్రీ లేదా పీచెస్, మామిడి, పైనాపిల్ వంటి సహజమైన తీపి పండ్లను డైలీ తినటం అలవాటు చేసుకోవాలి. మీకు చాక్లెట్ తినాల్సి వస్తే, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచింది. అది అందరికి ఎంతో తృప్తినిస్తోంది.. బయటకు వెళ్లిన్నప్పుడు ఆకలిగా ఉంటే.. బ్యాగ్‌లోని ఉన్న చాక్లెట్‌ని తింటారు. కొంతమంది చాక్లెట్ ఫ్లేవర్‌తో కూడిన చాక్లెట్ కేక్, చాక్లెట్ ఐస్ క్రీం వంటి ప్రతిదాన్ని ఇష్టంగా తింటారు. అయితే.. ఎంతో ఇష్టంగా తినే ఈ చాక్లెట్ తిన్నాక ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు చెబుతున్నారు. ఒక నెల రోజుల చాక్లెట్ మానేస్తే.. ఎలాంటి లాభాలు ఉన్నాయో కూడా చెబుతున్నారు.
శరీరానికి మంచివి కావు
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరిగింది. రకరకా చాక్లెట్లు మార్కెట్లో ఉన్నాయి. ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల నుంచి ఈ చాక్లెట్ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఉద్యోగం చేశారు వారి కుటుంబ సభ్యులకు పంపిస్తారు. అయితే చాక్లెట్ తినడం అనేది ఒక వ్యసనం లాంటిదే. తిన్న తర్వాత నోటికి చాక్లెట్ తింటే బాగుంటదని కొంద్దరూ ప్రతి పూటా తినేస్తారు. అయితే ఈ చాక్లెట్ స్థానంలో.. జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తినే మిఠాయిలు శరీరానికి మంచివి కావు..వాటి వల్ల ఎక్కువ హాని ఉంటుంది. ఈ చాక్లెట్లో కేలరీలు అధికంగా ఉంటాయి. చాకెట్ల్ ప్రియులుమీ శరీరంలోని కేలరీలను నియంత్రించుకోవాటానికి ఒక నెలపాటు తినటం మానేస్తే మంచిదంటున్నారు. ఇది బరువు తగ్గడంలో ఉపయోగపడుతోంది. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తోంది. అలాగే.. పిల్లలకు చాక్లెట్ కాకుండా పిప్పరమెంటు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చాక్లెట్ నోటికి అంటుకోవటం వల్ల పంటి నొప్పి, దంతక్షయంతో పాటు అనేక దంత సమస్యలు వస్తాయి. చాక్లెట్ తినడం మానేస్తే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు వైద్యులు.
తాత్కాలిక సమస్య
చాలా మంది చాక్లెట్‌ని రెగ్యులర్‌గా తీన్నా.. దానిని వదిలేసిన తర్వాత కూడా సమస్యలు వస్తుంటాయి. దానివల్ల మీకు చిరాకుగా అనిపించినా… ఆది తాత్కాలికమే. కొన్ని రోజుల్లో ఆ చికాకు నుంచి బయటపడవచ్చు అంటున్నారు. మీరు ప్రతిరోజూ చాక్లెట్ తింటే.. క్లెట్ తినటం ఆపేసిన తర్వాత తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయినా ఇది సమస్య కూడా తాత్కాలికమే గానీ.. చాక్లెట్‌కు బదులుగా, సహజంగా తియ్యని ఆహారాన్ని తినడం ప్రారంభించటం వలన మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదంటున్నారు. ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో మీరు చాక్లెట్‌ను ఇంట్లో తయారు చేసుకోవాలి. చాక్లెట్లో ఉండే కేలరీలు చక్కెర ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కడుపు నొప్పి, కిడ్నీ, పక్షవాతం, ఆందోళన, గుండె సంబంధిత సమస్యలు రోజూ తీసుకోవడం వల్ల వేధిస్తాయని చెబుతున్నారు.
Also Read: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ హెర్బల్ డ్రింక్స్ తాగండి