SIIMA Awards 2023: సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ (South Indian International Movie Awards in Dubai) లో బ్రహ్మాండంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు, కన్నడ నటీనటులకు అవార్డులు ఇచ్చారు. రెండు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు రెడ్ కార్పెట్ మీద తళుక్కున మెరిసారు. ప్రదర్శనలతో వేదిక హోరెత్తింది.
His electrifying performance in RRR stole all our hearts! He has won the Best Actor in a Leading Role (Telugu) for the same. Congratulations, @tarak9999! Thank you for delivering an unforgettable performance.#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart… pic.twitter.com/9zt5QxTsnd
— SIIMA (@siima) September 15, 2023
ఇక తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా జూ.ఎన్టీయార్ (Jr Ntr) అవార్డ్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో నటనకు గానూ ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అలాగే ఉత్తమ హీరోయిన్ గా ధమాకా సినిమాలో నటించిన శ్రీలీల (SreeLeela) అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి (Rajamouli), ఉత్తమ సినిమాగా సీతారామం సినిమాలు ఎంపికయ్యాయి.
A round of applause for the talented @sreeleela14, who dazzled in Dhamaka and secured the Best Actress in a Leading Role (Telugu) award at SIIMA 2023!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles #SouthIndiaShoppingMall… pic.twitter.com/AoXEd99ipT
— SIIMA (@siima) September 15, 2023
ఉత్తమ సహాయ నటుడుగా భీమ్లా నాయక్ సినమాలో నటించిన రానా దగ్గుపాటి (Rana Daggubati) అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా సంగీత(మసూద), ఉత్తమ విలన్ సుహాస్(హిట్-2), ఉత్తమ హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి(కార్తికేయ-2), ఉత్తమ డెబ్యూ ఆర్టిస్ట్ గా నటి మృణాళ్ ఠాకూర్, ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి(RRR) లు అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (నాటు నాటు), ఉత్తమ గాయకుడిగా రామ్ మిర్యాల(డీజె టిల్లు) ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అడవి శేష్, ఉత్తమ నటి(క్రిటిక్స్) మృణాల్ ఠాకూర్ లు ఎంపికయ్యారు.
His music struck a chord and connected with the WHOLE WORLD! The enchanting melodies got all of us dancing and celebrating Indian cinema proudly! He is none other than @mmkeeravaani and he has won the Best Music Director (Telugu) award for his music in RRR! Congratulations!… pic.twitter.com/mkjbALAVRH
— SIIMA (@siima) September 15, 2023
Also Read: నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను.. ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!!