Pawan – Jagan : ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. అసెంబ్లీ (Assembly) లో పవన్, జగన్ (YS Jagan) షేక్ హ్యాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ (Pawan Kalyan), జగన్ కలిసినట్లు ఫొటో చక్కర్లు కొడుతోంది. కానీ వీరు ఇద్దరు కలిసి ఉన్న విజువల్స్ అసెంబ్లీలో ఎక్కడా కనిపించలేదు. కానీ వీరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లు ఉన్న ఫోటో మాత్రం వైరల్ అవుతోంది. స్పీకర్ను కలిసి శుభాకాంక్షలు చెబుతున్న రెండు ఫొటోలను కలిపి ఫేక్ ఫొటో క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు కొందరు పవన్ జగన్ అభిమానులు. కాగా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అని మాజీ సీఎం జగన్… నా నాలుగో పెళ్ళాం నువ్వే అని జగన్ నీ పవన్ పరస్పర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : అయ్యన్న పాత్రుడి స్ఫూర్తితోనే ఎదిగాను.. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో..