Trouble In Google Services : గూగుల్(Google) సేవలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ యూజర్లు సెర్చ్ ఇంజన్(Search Engine) ప్రపంచవ్యాప్తంగా పని చేయడం లేదని ట్విట్టర్(X) లో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. డౌన్ డిటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. యూకేలో 300 మంది వినియోగదారులు, అమెరికాలో గూగుల్ ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. 1,400 మంది వ్యక్తులు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు 505 error వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా న్యూయార్క్, డెన్వర్, కొలరాడో, సీటెల్‌లో ఈ సమస్య ఎక్కువగా వచ్చిందని తెలిపింది. గూగుల్ యొక్క జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర సేవలకు అంతరాయం ఏర్పడినట్టు పేర్కొంది.
Google down pic.twitter.com/bDqzReds1C
— Innuendo (@spacepretender) May 1, 2024
Google Down World Wide
Daily Mail 😮
What does it mean!!!!!!!
Facebook Down
Instagram Down
Google DownThat’s how they talk – buy going down on each other
— Ben Rogers ☀️(Luciflare) (@Multisiteltd) May 1, 2024
IS GOOGLE DOWN?!!!!!??? #google #Google #GOOGLE #Googledown #googledown #GoogleDOWN
also btw my google aint down pic.twitter.com/J9Kw3UEmpS— TechKernels (@techkernels) May 1, 2024
Also Read : దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్న నవీన్ చంద్ర!