Priyanka : ట్రాన్స్ జెండర్(Transgender) సాయి తేజ(Sai Teja) కు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. కొంతకాలం అబ్బాయిగా ఉన్న సాయి.. ప్రియాంకగా మారిన సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్(Bigg Boss) తో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే పింకీగా అందరికీ పరిచయమయ్యాడు. అయితే అమ్మాయిలతో పోటీ పడుతూ అందంగా తయారైన పింకీ.. అదిరిపోయే లుక్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లో సీరియల్ నటుడు మానస్(Manas) తో లవ్ ట్రాక్ నడిపి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం పలు టీవీ షోస్, కార్యక్రమాల్లో పాల్గొంటూ అలరిస్తోంది.
It Makes A Big Difference In Your Life When You Stay Positive 💜💜
.
Outfit By : @navya.marouthu
Photography :@prashanth_photo_graphy
Makeup & Hair :@makeup_by_amulya
Location: @odn_thestudio#PriyankaSingh #priyankapinky #bb5 #biggboss5telugu #Pinkulu #olayolaypinky #vayyari pic.twitter.com/q42V0taZbc— Priyankasingh.Official_ (@PriyankasinghO6) February 23, 2022
ఇది కూడా చదవండి: Aparna Das: ఎట్టకేలకు ప్రియుడితోనే మూడుముళ్లు వేయించుకున్న నటి.. పెళ్లి ఫొటో వైరల్!
ఒక్కరోజుకు ఎంత తీసుకుంటావ్?
ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చటిస్తున్న పింకీని నెట్టింట ఆకతాయిలు దురుస ప్రవర్తనతో విసిగించారు. తాజాగా నిర్వహించిన చిట్ చాట్ లో ‘రాత్రికి వస్తావా? ఒక్కరోజుకు ఎంత తీసుకుంటావ్?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పింకీ.. ‘నా రేట్ ఎంతో కావాలా? ముందు మీ అమ్మతో పడుకుంటే మీ నాన్న ఎంత తీసుకుంటున్నాడో తెలుసుకుని అంతే తీసుకుని నా దగ్గరకురా’ అంటూ తనదైన స్టైల్ లో ఇచ్చిపడేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఆమె ఫ్యాన్స్ మద్ధతుగా నిలుస్తున్నారు.
Be Like A Sun, Keep On Shining & Let The World Burns.. 🔥🔥
.
.
.#PriyankaSingh #priyankapinky #bb5 #biggboss5telugu #olayolaypinky #Pinkulu #vayyari pic.twitter.com/CuJGd8WcZA— Priyankasingh.Official_ (@PriyankasinghO6) January 16, 2022