Real Estate: దేశంలో రియల్ ఎస్టేట్ బూమ్.. మూడు నెలల్లో వేలకోట్ల వ్యాపారం!
దేశ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇంజన్‌గా మారుతోంది. జూన్ త్రైమాసికంలోనే రూ.35,000 కోట్ల వ్యాపారం ఈ రంగంలో జరిగింది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన 21 పెద్ద లిస్టెడ్ కంపెనీలు భారీ అమ్మకాలు సాగించాయి. విలాసవంతమైన ఇళ్లకు ఉన్న బలమైన డిమాండ్ ఇందుకు కారణంగా నిలిచింది.
/rtv/media/media_files/YmWOmyIX3NYAeFfOtHeN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Real-Estate-jpg.webp)