Raksha Bandhan 2023 : నేడు రక్షాబంధన్..రాఖీ కట్టేటప్పుడు ఈ 5వస్తువులు ప్లేట్లో ఉండాలి..!!
రక్తసంబంధానికి రూపం రక్ష, ఆత్మీయ బంధానికి ఆధారం రాఖీ. ఈ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువులైన తియ్యని జ్ఞాపకం రక్షాబంధన్. తరాలు మారిని తరగని వన్నెత తారతమ్యం లేకుండా జరుపుకునే పండగే రక్షాబంధన్. నేడు రక్షాబంధన్. మీ సోదరులకు రాఖీకట్టేటప్పుడు రాఖీ ప్లేట్ ను ప్రత్యేకంగా అలంకరించండి. . రాఖీ కట్టేటప్పుడు ప్లేట్లో ఏయే వస్తువులు ఉండాలి..?
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/HAPPY-RAKSHA-BHANDHAN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raksha-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rakhi-tribune-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rakhi-man-khan-sir-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raksha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rakshi-india-jpg.webp)