CM Revanth Reddy,Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. CM రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ.. దేనికోసమంటే..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మారావు గౌడ్ , మల్లారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ప్రొటోకాల్ పై దాదాపు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు.
/rtv/media/media_files/2025/07/12/secunderabad-bonalu-2025-07-12-17-11-22.jpg)
/rtv/media/media_files/2025/03/21/azivJp6U0NXUQ8MsWzT5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Konda-Surekha-.jpg)