Ratnam : హీరో విశాల్ 'రత్నం'..మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు
హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం రత్నం. 'సింగం' ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.
/rtv/media/media_files/2025/02/24/0dj77gOh4fgNcKDXXsxA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-21T142117.808-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T200342.322-jpg.webp)