Premalu OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ప్రేమలు చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.
/rtv/media/media_files/2025/04/20/4IJfBfHmWqWlMIFvpWe3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-05T192530.789-jpg.webp)