Central Scheme: గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం..కేంద్ర ప్రభుత్వ స్కీమ్!
కేంద్ర ప్రభుత్వం గర్భిణీలకు మంచి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. తొలి కాన్పుకు 5 వేలు, రెండవ కాన్పుకు 6 వేలు చొప్పున గడిచిన ఎనిమిది ఏళ్లుగా అందిస్తున్నది. కానీ కొంత మందికి ఈ స్కీంల గురించి తెలియకుండా ప్రైవేటు వైద్యం తీసుకుంటున్నారు. ఆ స్కీమ్ ఎంటో తెలుసుకోండి!