Ind VS SA: ఆ ముగ్గురు ఔట్.. నంబర్-1 ఆటగాడి స్థానంలో ఆల్‌రౌండర్.. తుది జట్టు ఇదే!
రేపు(జనవరి 3)దక్షిణాఫ్రికాపై భారత్ ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తొలి టెస్టులో ఆడిన అశ్విన్ స్థానంలో జడేజా, ఠాకూర్ స్థానంలో అవేశ్‌ఖాన్, ప్రసిద్‌కృష్ణ స్థానంలో ముఖేశ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.