NagaChaitanya : ప్రభాస్ 'బుజ్జి'ని నడిపిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో!
'కల్కి' సినిమా కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ వాహనాన్ని తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య నడిపాడు. ఈ వాహనాన్ని చూసి ఆశ్చర్యపోయిన చైతు ఇంజనీరింగ్లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T164413.765.jpg)