MS Swaminathan: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు, హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/batti-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/MS-Swaminathan-father-of-Indias-Green-Revolution-passes-away-here-details-jpg.webp)