Niti Aayog: భారత్లో పేదరికం తగ్గిపోయింది: నీతి ఆయోగ్
దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిపోయిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వేను ఉటంకిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగినట్లు నీతి ఆయోగ్ చేపట్టిన సర్వే పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/london-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Poverty-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/hareesh-rao-jpg.webp)