Bigg Boss Telugu 9: వామ్మో.. బిగ్ బాస్ 9 హోస్ట్‌గా నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ ఇన్ని కోట్లా?
ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనికి నాగార్జున భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో నాగార్జున మొత్తం రూ.35 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.