Mizoram Elections: మిజోరంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో జోరం పీపుల్స్ మూవ్ మెంట్
ఇటీవల దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా.. నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆదివారం ముగిసింది. ఫలితాలు ప్రకటించారు. మిజోరంలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. తొలి రౌండ్లలో జోరం పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీ ఆధిక్యంలో ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Mizoram-CM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Mizoram-Elections-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Mizoram-Elections-jpg.webp)