గుంటూరుKodali Nani: చంద్రబాబుకు వేల కోట్లు ఎక్కడివి.? చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వ్యాపారంతో చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాధించారన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. By Karthik 07 Sep 2023 16:07 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn