Mega Fans Fire On Allu Arjun Comments : ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యువ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మెగా హీరో అని చెప్పుకుని ఇప్పుడు నాలుగు సినిమాలు హిట్ కాగానే వెన్నుపోటు పొడుస్తున్నావా నా కొడకా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈ రోజు రీ రిలీజ్ అయిన చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘ఇంద్ర’లో నటుడు శివాజీ ఇంద్ర చెల్లికి తాళి కట్టకుండా పెళ్లిపీఠలపైనుంచి లేచిపోయిన సీన్ క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.
నువ్వు ఎంత
నీ బ్రతుకు ఎంత రాకుక్క @alluarjun ?💦🤮 pic.twitter.com/ABd1LEHJMQ
— ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚 (@PnHarini) August 22, 2024
పనికిమాలిన వెధవ..
ఈ మేరకు ‘జైలు రెడ్డి పరిపాలన వద్దు అని ప్రజలు పదకొండు ఇచ్చారు. అలాంటి పార్టీ వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల వీడు పనికిమాలిన వెధవ అయ్యాడు. ఆ ఎదవ పనిని కవర్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ బుగ్గడు చేసింది ఎదవ పని దాన్ని మళ్ళీ వెనకేసుకొస్తున్నాడు. ఇలాంటి నా కొడుక్కి సపోర్ట్ ఎరుపు నిబ్బ నా కొడుకులు’ అని తిడుతున్నారు. అలాగే ‘ఇంద్ర’ సినిమాలో నక్క భాయ్ గాడి క్రేజ్ పెళ్లి సీన్ కి థియేటర్ అంతా అరుస్తున్నారంటూ బన్నీని శివాజీతో పోలుస్తున్నారు. ‘బాబు నువ్వు రాకపోవడమే చాలు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. ఐరన్ లెగ్ నా కొడుకా. ఆ శిల్ప రవిగాడి దగ్గరకి వెళ్ళావ్ దెంగిపోయింది. అప్పుడు చిన్న హీరోల సినిమాల ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్ళావ్ అవన్నీ పోయాయి. నే గురించి ఎవడు చెప్పినా నిన్ను పిలవాడు. నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత రా కుక్క’ అంటూ దారుణంగా ఆడేసుకుంటున్నారు.
Asal Indra movie re release lo nakka bhAAi gadi craze ntra😆😂🤣🤣 ee scene ki theatre antha “cunny cunny” ani arupulu… The allu arjun effect 🤣🤣🤣 @JohnWick_fb mawa nu happy aega #Indra4KRerelease #indra4k#HBDMegaStarChiranjeevi pic.twitter.com/hgPavtyB0Q
— NobithA (@AKfreakN) August 22, 2024
ఎన్నో సంకలు నాకి..
మరికొందరు మాత్రం బన్నీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ఎన్ని సంకలు నాకి, ఎల్లో బాబా బిచ్చంతో డీసీఎం అయ్యాడు. ఆడి బ్రతుకు ఎంత, ఆడి పావలా జీవితం ఎంత అంటూ వపన్ పై సెటైర్స్ వేస్తున్నారు. అలాగే.. వాళ్ళ తాత వల్లనే మెగా కుక్క పైకొచ్చింది. అల్లు రమలింగయ్య అనే వ్యక్తి లేకుంటే నేడు వాళ్లెవరు లేరు. మీ పవన్ కళ్యాణ్ కన్నా నీచమైన బతుకు ఎవరు బతకట్లేదు. ఎలక్షన్ లో ప్రీతి అనే చిన్న పాపను అడ్డం పెట్టుకొని గెలిచిన తర్వాత పాప పేరే ఎత్తట్లేదు ఇంతకన్నా నీచమైన బ్రతుకు ఎవరూ బ్రతకరు. నాగబాబు (Naga Babu) బన్నీకి బయపడి ట్విట్టర్ అకౌంట్ డిలిట్ చేసుకున్నాడంటూ తమ నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇందుకు సంధించిన పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ గొడవ ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.
THE ALLU ARJUN EFFECT #indra4k pic.twitter.com/sEosUPG3pt
— whisky (@TheKalyanFan) August 22, 2024
Also Read : ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవికి పవన్ బర్త్ డే విషెస్