Mathu Vadalara 2 Teaser: 'మత్తు వదలరా 2'.. వినోదాత్మకంగా టీజర్
శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'మత్తు వదలరా 2'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
/rtv/media/media_files/3SBjWikmL4Y0E7gvAE8O.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-30T124335.873.jpg)