పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అధ్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశంలో దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం, రోహిత్ చౌదరి, విష్ణునాథ్ పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
TPCC campaign committee meeting began at Gandhi Bhavan under the chairmanship of Chairman Madhu Yashki Goud.
టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో ప్రారంభం అయ్యింది.
👉 ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి గారు, మంత్రి… pic.twitter.com/lCH4UXJKYo
— Congress for Telangana (@Congress4TS) March 29, 2024