Nayantara Divorce : సౌత్ ఇండియా(South India) లేడీ సూపర్ స్టార్ నయనతార(Lady Super Star Nayantara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడలింగ్ తో కెరీర్ స్టార్ చేసిన ఈ ముద్దు గుమ్మా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ(Cine Industry) లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన నయన్ హీరోలకు సమానంగా క్రేజ్ దక్కించుకుంది.
Also Read : Manchu Vishnu : భర్త అంటే ఇలా ఉండాలి .పెళ్లి రోజు గిఫ్ట్ గా భార్యని మంచు విష్ణు ఎలా సప్రైజ్ చేశాడంటే..?
భర్తను అన్ ఫాలో చేసిన నయన్
అయితే ఇటీవలే సోషల్ మీడియా(Social Media) లోకి ఎంట్రీ ఇచ్చిన నయన్.. అప్పుడప్పుడు తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులతో హ్యాపినెస్ ను పంచుకుంటుంది. అయితే తాజాగా నయన్ తన భర్త విఘ్నేష్ ను ఇన్స్టా అన్ ఫాలో చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్(Hot Topic) గా మారింది. అంతే కాదు ఆ తర్వాత ఆమె ఓ స్టోరీ కూడా పెట్టింది. “కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు అంటూ రాసుకొచ్చింది”. ఎల్లప్పుడూ భర్త, పిల్లలతో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్(Happy Moments) షేర్ చేసే నయన్.. ఇలా పోస్ట్ పెట్టడం, భర్తను అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరలవుతున్నాయి. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘పొరపాటున ఇలా చేశారు’ కొంత మంది అనగా.. టెక్నికల్ సమస్య కారణంగా ఇలా జరిగిందని మరి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.
Rashmika Mandanna : ఎయిర్ పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ సర్ప్రైజ్.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు..!