విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నిమారికా సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా ఫ్యామిలీతో ఆఫ్రికా వెళ్ళొచ్చింది. ఇప్పుడ మళ్ళీ అమెరికా వెళ్ళింది. అక్కడ తన ఫోటోలను డిజిటల్ లైబ్రరీ అంటూ సోసల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిహారికా చాలా బావుంది, హాట్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
నిహారిక హీరోయిన్ గా చేసిన సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో, తనకు తానుగా సినిమాల నుంచి తప్పుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే, కొంతకాలానికే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె మరింత ఎక్కువ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. నటిగా, ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు సోలో ట్రిప్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్‌లో చేస్తోంది. అమెరికాలోని రోడ్స్ మీద ఫోటోలు తీసుకుంటూ…రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ఆస్వాదిస్తోంది. డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫోటోలు తీసుకుని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సూపర్ నిహారిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నిహారిక యాక్ట్ చేసింది. అందులోనూ బోల్డ్ డైలాగులతో షాకిచ్చింది. వెబ్ సిరీస్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లోనూ నిహారిక బోల్డ్ గా మారిందనే కామెంట్స్ వినపడుతున్నాయి.
ఇక, త్వరలోనే మెగా ఇంట పెళ్ళి సంబరాలు జరగనున్నాయి. నిహారిక సోదరుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్ళి చేసుకోనున్నారు. ఈ పెళ్ళి పనులను నిహారిక స్వయంగా చూసుకుంటోందని చెబుతున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి: నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ…శివాజీ ఓవర్ యాక్షన్