Chennamaneni: చెన్నమనేని కృషిని గుర్తిస్తూ..కాళేశ్వరం ప్యాకేజీ 9కి ఆయన పేరు
తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు పెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
/rtv/media/media_library/vi/gPee7QtVLJ8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Kaleswaram-Package-9-is-named-Chennamaneni-jpg.webp)