JC Diwakar: టికెట్ చిచ్చు.. జేసీ దివాకర్‌రెడ్డికి చంద్రబాబు షాక్?
టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్. ఈ క్రమంలో చంద్రబాబును కలవగా టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే జేసీ దివాకర్ పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/JC-Diwakar-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jc-diwakar-jpg.webp)