BIG BREAKING: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు
దక్షిణ జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 37 కి. మీ లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. క్యుషు, షికోకు దీవులను భూకంపం ప్రభావితం చేసింది.
/rtv/media/media_files/2025/01/02/TC4JeTtqmk0QFqfpUuPR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/japan-earth-quake-jpg.webp)