Amala Paul Couple Gave Birth A Baby Boy : స్టార్ నటి అమలా పాల్ (Amala Paul) – జగత్ దేశాయ్ (Jagath Desaii) దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న ఈ జంట జూన్ 11న మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతూ సోషల్ మీడియా (Social Media) లో బ్యూటీఫుల్ వీడియో పోస్ట్ చేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తమ వారసునికి ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ డెకరేషన్ తో వెల్ కమ్ చెప్పారు. అంతేకాదు పిల్లాడికి అప్పుడే ‘ILAI (ఇలై)’ అని పేరు కూడా పెట్టినట్లు అమలాపాల్ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్, సహనటీనటులు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
Also Read : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్.. పుష్ప-2 విడుదల ఎప్పుడంటే