IPL 2024 Schedule: IPL షెడ్యూల్ ఖరారు?Published on February 20, 2024 8:07 pm by V. J. ReddyIPL-2024 షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 22 నుంచి చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్లను భారత్ లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించనుంది.NEWS IS BEING UPDATED