Asaduddin Owaisi: ఉక్రెయిన్లో 12 మంది హైదరాబాద్ వాసులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాశారు ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్. అక్కడ నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి వారు చిక్కుకుపోయారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న 12 మంది హైదరాబాద్ వాసులను వెంటనే భారత్ కు తీసుకురావాలని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
صدر مجلس بیرسٹر اسد الدین اویسی نے تین حیدرآبادی نوجوانوں کو بچانے کی وزارت امور خارجہ سے خواہش کی جنہیں دھوکہ باز ایجنٹوں نے خانگی روسی فوج “واگنر” میں دھوکہ سے بھرتی کروادیا۔#AIMIM supremo Br @asadowaisi has requested the Ministry of External Affairs (MEA) to rescue three job… pic.twitter.com/IEbw34lVXy
— Nawab Abrar (@nawababrar131) February 21, 2024
NEWS IS BEING UPDATED