INDIA INC : పీఎం క్యాండిడేట్ (PM Candidate) ను అనౌన్స్ చేయడానికి ఇండియా కూటమి (INDIA Alliance) రెడీగా ఉందని అంటున్నారు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray). రేపు అభ్యర్ధిని ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ (BJP) వల్ల బాధలు పడ్డ అందరూ తమతో కలుస్తారని… ఇండియా కూటమే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమితో జత కడతారని అన్నారు. ఎన్నికల కథ ఇంకా ముగిసిపోలేదని…అసలుది ఇప్పుడూ మొదలైందని ఉద్ధవ్ చెప్పుకొచ్చారు.
BIG STATEMENT BY INDIA ALLIANCE
Uddhav Thackeray says :-
We will announce a PM candidate tomorrow after our meeting.
All those who have been harassed by BJP are coming with us..
Chandrababu Naidu has been harassed by BJP also, he will also join us
Picture abhi baaki hai !! pic.twitter.com/Y30WkPp5Bz
— AAP Ka Mehta 🇮🇳 (@DaaruBaazMehta) June 4, 2024
Also Read:జూన్ 8న ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం