T20 World Cup 2024: 10 వేదికలు.. 26 రోజులు.. 55 మ్యాచులు..
మరికొన్ని రోజుల్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది. యావత్ ప్రపంచమంతా క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐసీసీ మరో శుభవార్త అందించింది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్ తేదీతో పాటు వేదికలను ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T163003.627-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/t20-worldcup-jpg.webp)