UI The Movie: 'UI' ఉపేంద్ర ఫిక్షనల్ వరల్డ్.. రిలీజ్ డేట్ వచ్చేసింది..?
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘UI’. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-01T192405.275.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-17T100033.141.jpg)