UI The Movie: మల్టీ-టాలెంటెడ్ డైరెక్టర్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అభిమానుల నిరీక్షణకు తెర పడింది. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత ఉపేంద్ర మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2015 సూపర్ హిట్ ‘ఉప్పి 2’ తర్వాత.. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘UI’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ లో.. తల పై కొమ్ములు, చేతిలో కత్తితో సింహాసనంపై కూర్చున్న ఉపేంద్ర అవతార్ సినిమా పై ఆసక్తిని పెంచుతోంది.
పూర్తిగా చదవండి..UI The Movie: ‘UI’ ఉపేంద్ర ఫిక్షనల్ వరల్డ్.. రిలీజ్ డేట్ వచ్చేసింది..?
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘UI’. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.
Translate this News: