ఎనిమిదేళ్ల బాలికపై పగ తీర్చుకున్న సైకో.. బెల్ట్‌తో కట్టేసి గొంతు..
ఓ ఎనిమిదేళ్ల బాలిక అందరిముందు తనను అవహేళన చేసిందనే కోపంలో ఓ యువకుడు గొంతుకోసి చంపిన దారుణమైన సంఘటన మహరాష్ట్రలో జరిగింది. మృతదేహాన్ని బెల్డ్ తో కట్టేసి ఇంట్లో దాచిపెట్టగా వాసన పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/NxeAlogXY9plN3aRSsHO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T114640.940-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gehlot-jpg.webp)