The GOAT Bday Shots: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
The GOAT Bday Shots
నేడు హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘The GOAT Bday Shots’ అనే పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డ్యూయల్ రోల్లో కనిపించారు విజయ్. డ్యూయల్ రోల్లో బైక్ పై విజయ్ యాక్షన్ సీక్వెన్స్, స్టెంట్స్ గ్లింప్స్కే హైలైట్గా నిలిచాయి. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ 2 ట్రెండింగ్ గా కొనసాగుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ మోస్ట్ అవైటెడ్ ‘GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Happy birthday to THE GOAT @actorvijay sir 🔥
▶️ https://t.co/p0o158vlgV
Indha double treat podhuma makkale!!! ♥️
See you tomorrow 😉#GOATBdayShots#HappyBirthdayThalapathyVijay sirA @vp_offl Hero#TheGreatestOfAllTime#KalpathiSAghoram #KalpathiSGanesh #KalpathiSSuresh… pic.twitter.com/79UPsB1UaH
— AGS Entertainment (@Ags_production) June 21, 2024
Also Read: SDT18: మెగా హీరో కొత్త ప్రాజెక్ట్, కొత్త డైరెక్టర్.. SDT18 పోస్టర్ – Rtvlive.com