Global warming:కరుగుతున్న మంచు ఫలకాలు..భూమి స్థితిగతులనే మార్చేస్తుందా?
ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో ఎల్లప్పుడూ మంచు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ ఉష్ణోగ్రతలు మైనస్లలోనే ఉంటాయి. ఇదొక మంచు ఎడారి. ఫుల్ ఐస్ గ్లేసియర్స్ తో నిండి ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రోజురోజుకూ మంచు ఫలకాలు కరిగిపోతుండడమే దీనికి కారణం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/ladak.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/glaciers-jpg.webp)